User
Login | Sign Up
in

About

Sadhguru Exclusive
  • Shop
logo
search
LoginSignup
  • Volunteer
  • Donate
  • Shop
  • Sadhguru Exclusive
  • About
in

పతంజలి

Want to get a fresh perspective on పతంజలి? Explore Sadhguru’s wisdom and insights through articles, videos, quotes, podcasts and more.

The True Nature of Patanjali’s Yoga Sutras
article  
పతంజలి వైద్యం, భాష, వ్యాకరణాల మీద అనేక పాఠ్య పుస్తకాలు రచించిన, అనేక రకాల ప్రతిభాపాటవాలు కలిగిన వ్యక్తే కాక, 18 మంది ప్రముఖ తమిళ సిద్ధులలో ఆయన ఒకడు. ఆయన జ్ఞానోదయం పొందిన వ్యక్తి, కానీ ముఖ్యంగా అందరూ ఆయనను ఆధునిక యోగాకు ఆద్యునిగా గుర్తిస్తారు. యోగాకు మూలం అయన కాదు, కాని ఆయన యోగాను విశ్లేషించి ఇప్పుడు అందరికీ ఉపయోగించే యోగ సూత్రాలుగా రచించాడు. అసలు యోగ సూత్రాలు ఎందుకు వచ్చాయి? వాటిని ఆచరించడం ఎలా అన్న విషయాలపై సద్గురు ఇక్కడ వివరణ ఇస్తారు. అంతేకాక మొదటి రెండు సూత్రాలను ఆయన వివరిస్తారు. క్లుప్తమైన ఆ సంస్కృత మాటల అర్థం ఏమిటో కూడా ఆయన విశదీకరిస్తారు.
Dec 30, 2018
Loading...
Bookmark
Loading...
 
Close