User
Login | Sign Up
in
  • Australia
  • Canada
  • India
  • Malaysia
  • Singapore
  • UK & Europe
  • United States
  • Global

About

Sadhguru Exclusive
ishalogo
LoginSignup
  • Volunteer
  • Donate
  • Shop
  • Sadhguru Exclusive
  • About
in
  • Australia
  • Canada
  • India
  • Malaysia
  • Singapore
  • UK & Europe
  • United States
  • Global

నిగూఢ-జ్ఞానం

Want to get a fresh perspective on నిగూఢ-జ్ఞానం? Explore Sadhguru’s wisdom and insights through articles, videos, quotes, podcasts and more.

article  
పంచభూతాలలో అగ్ని ప్రాముఖ్యత – నాలుగు రకాలు
సద్గురు పంచభూతాలలో అత్యంత ఆకర్ణణీయమైన మూలకం అగ్ని గురించి తన లోతైన అవగాహనని మనతో పంచుకుంటున్నారు. మానవ వ్యవస్థలోని అగ్ని యొక్క వివిధ రూపాలు, వాటి ప్రభావం గురించే కాక, అగ్ని యొక్క సాంస్కృతిక పరమైన, అలాగే విశ్వ సంబంధమైన పార్శ్వాల గురించి కూడా ఆయన వివరిస్తున్నారు.
Dec 6, 2021
Loading...
Loading...
article  
ఆది శంకరాచార్యుల జీవితం – కథలు, బోధనలు ఇంకా స్తోత్రాలు
ఆది శంకరాచార్యులు తన బోధనలతో భరత భూమిని వెలుగులతో నింపిన ఒక ఆధ్యాత్మిక తేజోమయ జ్యోతి. ఆయన బోధనల ప్రభావం ఇప్పటికి కుడా అలాగే ఉంది. ఎంతో ప్రఖ్యాతిని పొందిన ఆయన జీవితంలోని ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న కొన్ని కథలను సద్గురు వివరిస్తున్నారు.
Dec 3, 2021
Loading...
Loading...
article  
భూమి మూలకం యొక్క ప్రాధాన్యత
సద్గురు, మానవ శ్రేయస్సులో భూమి మూలకం ఎంతటి ప్రధానమైనదో వివరిస్తున్నారు. భూమి మూలకంపై మనం ఆధిపత్యాన్ని పొందడంలో సహకరించే యోగ సాధన గురించి, అలాగే దానిని ఎంతో జాగ్రత్తతో చేయడం తప్పనిసరి అనేది కూడా ప్రధానంగా చెబుతూ ఆయన అంతరంగాన్ని పంచుకున్నారు.
Nov 26, 2021
Loading...
Loading...
article  
ॐ నమః శివాయ - MP3 డౌన్లోడ్, ఉచ్ఛారణ
ॐ నమః శివాయ మంత్రం మన శరీరాన్ని శుద్ధి చేసి, ధ్యానస్థితికి చేరేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మంత్రాన్ని జపించడం అంటే ఏమిటో, దీన్ని మనం ఓం నమః శివాయ అని కాకుండా ఆమ్ నమః శివాయ అని ఎందుకు ఉచ్ఛరించాలో సద్గురు మనకు వివరిస్తున్నారు.
Oct 24, 2021
Loading...
Loading...
article  
భూతశుద్ధి - దాని ప్రాముఖ్యత, ప్రయోజనాలు, ఇంకా ప్రక్రియల పై ఒక సమగ్ర సూచిక
భూత శుద్ది గురించి, లేదా భూమి, నీరు, గాలి, అగ్ని, ఇంకా ఆకాశం అనే ఐదు మూలకాలను శుద్ది చేయడం అనే ప్రాధమిక యోగ ప్రక్రియ గురించి సద్గురు సరళంగా వివరిస్తున్నారు. ఈ మూలకాలను శుద్ధి చేయాల్సిన ఆవశ్యకత గురించి, ఇంకా అది ఒకరి జీవితాన్ని ఏ విధంగా మెరుగుపరుస్తుంది అన్నదాని గురించి కూడా వివరిస్తున్నారు.
Aug 10, 2021
Loading...
Loading...
article  
కాలభైరవ కర్మ - చనిపోయిన వారికోసం ఒక ప్రక్రియ
ఎవరికైనా తన మరణాన్ని సరిగ్గా నిర్వహించుకునే అవగాహన లేకపోతే, యోగ సంప్రదాయంలో చనిపోయినవారికి సహాయం చేయడం కోసం కొన్ని పద్ధతులు ఉన్నాయి. సద్గురు అటువంటి రెండు పద్ధతులు- కాలభైరవ కర్మ ఇంకా కాలభైరవ శాంతి గురించి మనకు వివరిస్తున్నారు.
Aug 5, 2021
Loading...
Loading...
article  
పంచభూతాలు అంటే ఏమిటి?
పంచభూతాలు అంటే ఏమిటి అనే విషయాన్ని వివరంగా తెలుపుతూ, వాటిని శుద్ధి చేసుకోవడానికి, వాటిని నియంత్రణలోకి తెచ్చుకోవడానికి సులభమైన ప్రక్రియలను సద్గురు తెలుపుతున్నారు.
Jul 8, 2021
Loading...
Loading...
article  
వామాచార విద్య అంటే ఏమిటి ?
వామాచార విద్య గురించీ, ఇంకా అది ఆధ్యాత్మికతకీ ఇంకా మార్మికతకీ ఏ విధంగా భిన్నమైనది అన్నదాని గురించి సద్గురు సవివరంగా తెలియజేస్తున్నారు.
Dec 1, 2020
Loading...
Loading...
article  
కాశీ గురించిన నిగూఢ రహస్యాలు
వేలకుపైగా లింగాలు ఉండడానికి మించి ఇంకా గంగ ఒడ్డున ముక్తి పొందుతాము అన్న భావనకు మించి కాశీలో మరేదైనా ఉందా? భక్తుల సమూహాలతో ఈ నగరం నిండిపోవడానికి కారణం ఏమిటి? సద్గురు కాశీ మూలాలను గురించి లోతుగా వివరిస్తున్నారు. అది అంతటి ప్రసిద్ధిని ఎలా పొందగలిగింది, అక్కడ ఉన్న శక్తి ఈనాటికీ ఎంత సజీవమైనది అన్న విషయాలను మనకు తెలుపుతున్నారు.
Jul 24, 2020
Loading...
Loading...
article  
నిజంగా ఏడు చక్రాలున్నాయా?
ఏడు శక్తి చక్రాలనూ వేరు వేరుగా వేటికవిగా విభజించి చూడకూడదు. జీవం (life) వీటన్నిటినీ అవిభాజ్యంగా కలుపుకొని సాగుతుంది.
Jan 28, 2020
Loading...
Loading...
article  
చంద్ర గ్రహం- మార్మికత
సాధారణంగా చంద్ర గ్రహ ప్రభావానికీ, హేతుబద్ధతకూ చుక్కెదురు అని భావిస్తారు! కానీ, ఇక్కడ, మన సంస్కృతిలో మాత్రం, మనకు కేవలం శుష్క తర్కానికి ఉన్న పరిమితుల గురించి మొదటినుంచీ స్పష్టమైన అవగాహన ఉంటూనే ఉంది. మీలో తార్కికతతో, హేతు బద్ధతతో ముడిపడిన పార్శ్వం ఒకటి ఉంటుంది. అది మీకు తటస్థపడే భౌతిక, లౌకిక వ్యవహారాలను సవ్యంగా నిర్వహించుకొనేందుకు మీకు ఉపకరిస్తుంది. కానీ, మీలోనే హేతుబద్ధతకు అతీతమైన పార్శ్వం కూడా ఒకటి ఉంది. దాని సహాయం లేకుండా ఆత్మాశ్రయమైన (subjective), అంతర్గతమైన విషయాలు అర్థం చేసుకోలేం. - సద్గురు
Nov 7, 2019
Loading...
Loading...
article  
‘లేనిది ఏదో’ దాని రుచి చూపేది సమాధి!
మనం అన్ని లౌకిక పరిమితులకూ అతీతమై, ‘లేనిది ఏదో’ దాన్ని రుచి చూడటమే 'సమాధి' అంటున్నారు సద్గురు.
Oct 3, 2019
Loading...
Loading...
article  
ఎందరో ఆత్మజ్ఞానుల కలల సాకారం - ధ్యానలింగానికి 20 వసంతాలు
ఎందరో జ్ఞానుల కలలకు సాకారమైన ధ్యానలింగం మహత్తరమైన శక్తి రూపం, అది సద్గురుచే జూన్ 24, 1999 లో ప్రతిష్టింపబడింది. ఈ 20 సంవత్సరాల ధ్యానలింగ చరిత్రను ఒకసారి గమనిద్దాం
Jun 20, 2019
Loading...
Loading...
article  
ఆదిశంకరులు పరకాయ ప్రవేశం ఎలా చేశారు?
పరకాయ ప్రవేశం అనేది సాధ్యమేనా? అది ఎలా జరుగుతుంది? ఒకానొకసారి వాదంలో గెలవటానికి ఆది శంకరులు పరకాయ ప్రవేశం చేసిన వృత్తాంతాన్ని సద్గురు ప్రస్తావిస్తున్నారు:
May 9, 2019
Loading...
Loading...
article  
ఆదియోగి విగ్రహం అంత పెద్దగా ఎందుకు ఉంది?
ఢిల్లీలోని SRCC కాలేజీ విద్యార్థులు ఆదియోగి విగ్రహం అంత పెద్దదిగా ఎందుకు నిర్మించారని సద్గురును అడిగారు. సైజ్ అనేది వ్యక్తిగత భావన అని, సద్గురు ‘ఆదియోగి geometry జీవితంలోని మూడు విషయాలు ఉల్లాసము, నిశ్చలత్వం, మైమరపును ప్రదర్శించేలా ఉండాలని అనుకున్నాము’ అన్నారు.
Sep 14, 2018
Loading...
Loading...
Read more Sadhguru's Wisdom on నిగూఢ-జ్ఞానం
 
Read more articles from Isha on నిగూఢ-జ్ఞానం
 
Close