ఇదివరలో సద్గురు, మానవులను, భాంధావ్యాల వైపు నెట్టే వివిధ అవసరాల గురించి ప్రస్తావించారు - శారీరిక, భావపూరిత,మానసిక, ఆర్ధిక, సాంఘిక అవసరాలు. ఈరోజు ఈ తరువాతి భాగంలో మనలోనే దాగివున్న అవసరాలను గుర్తించి , వివాహ విషయంలో వ్యక్తిగతంగా ఒక నిర్ణయం తీసుకోవడం గురించి సద్గురు, వివరిస్తున్నారు.