User
Login | Sign Up
in
 • Australia
 • Canada
 • India
 • Malaysia
 • Singapore
 • UK & Europe
 • United States
 • Global

About

Sadhguru Exclusive
ishalogo
LoginSignup
 • Volunteer
 • Donate
 • Shop
 • Sadhguru Exclusive
 • About
in
 • Australia
 • Canada
 • India
 • Malaysia
 • Singapore
 • UK & Europe
 • United States
 • Global

ఆనందం

Want to get a fresh perspective on ఆనందం? Explore Sadhguru’s wisdom and insights through articles, videos, quotes, podcasts and more.

article  
స్థిరమైన ఆనందానికి పునాది
సద్గురు, జీవితంలోని హెచ్చు తగ్గుల గురించిన ప్రశ్నకు సమాధానమిస్తున్నారు, అలాగే జీవితాన్ని కొనసాగించేందుకు మీలో మీరు పరమానందంతో నిండిన ఒక స్థిరమైన అవస్థని సృష్టించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు.
Nov 19, 2020
Loading...
Loading...
article  
ఆకర్షణ అనేది నిజంగా పనిచేస్తుందా?
‘‘ఇన్ కన్వర్జేషన్ విత్ మిస్టిక్’’ సంభాషణలోని ఈ ఆసక్తికర సంగ్రహణలలో, ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్, సద్గురును ‘ఆకర్షణ’ గురించి, ‘ఎవరైనా తమ విధిని ఎలా నిర్ణయించుకో గలరు, జీవితాన్ని దుర్భరం చేసుకోవడం మాని, దాని తాలూకు అందాన్ని ఎలా అనుభూతి చెందాలి’ అనే విషయాలపై ప్రశ్నించారు.
Oct 6, 2020
Loading...
Loading...
article  
సన్నిహితులు దూరమైతే తట్టుకోవటం ఎలా?
మనకు సన్నిహితులైన వారెవరయినా మరణిస్తే, మనం దుఃఖ సాగరంలో మునిగిపోయి క్రుంగి పోకూడదు. వాళ్ళు మన జీవితాన్ని ఎంత సుసంపన్నంగా, అర్థవంతంగా చేశారో జ్ఞాపకం చేసుకోవాలి అంటున్నారు సద్గురు. మన మనసూ, మన భావోద్రేకాలూ సృష్టించే భ్రమల నుంచి మనం బయటపడటం గురించి ఆయన వివరిస్తున్నారు. చితిమంటలు అంటించే చివరి దశ వరకు ఆగకుండా, ముందుగానే చిరు దివ్వెలు వెలిగించి మనసులో చీకట్లు తొలగించుకొనే ప్రయత్నం చేయాలి.
Jun 7, 2019
Loading...
Loading...
article  
అధిక వేతనం, ఆనందించే ఉద్యోగం: ఏది ఎంచుకోవాలి?
ఒక ఉద్యోగాన్ని ఎంచుకోవడంలో జీతం అనే అంశం ఎంత ప్రాముఖ్యమైనది ఇంకా మనం చేసే పనిలో నిజమైన విలువను ఎలా అంచనా వేయాలి అనే దానికి వివరణ ఇస్తున్నారు.
Dec 25, 2018
Loading...
Loading...
video  
ఆనందానికి అసలు కారణం?
మనల్ని ఆనందంగా చేసేది ఏది, అలాగే మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఎలా అని విజయ్ దేవరకొండ సద్గురుని ప్రశ్నించారు
Oct 25, 2018
Loading...
Loading...
article  
బుద్ధిమంతులకు ఎలా సరదాగా గడపాలో తెలుసా?
యూత్ అండ్ ట్రూత్ కార్యక్రమంలో భాగంగా జరిగిన సంభాషణలో, మేధస్సు, ఆనందానికి మధ్య ఉన్న సహ సంబంధాన్ని గురించి ఒక విద్యార్థి సద్గురువుని ప్రశ్నించడం జరిగింది. సద్గురు ఏం చెప్తారంటే, బుద్ధి లేదా మేధస్సు వల్ల కలిగే సంతృప్తిని అనుభవించే వారికి, పార్టీల వల్లనో లేదా పబ్బులకి వెళ్లడం వల్లనో కలిగే సంతృప్తి అర్థరహితమైనదిగా ఉండవచ్చు. కానీ, దానర్థం, వారు జీవితంలో ఎలాంటి వినోదానికి నోచుకోలేదని కాదు!
Sep 23, 2018
Loading...
Loading...
article  
సంతోషాన్ని కనుక్కోవడం ఎలా?
సినిమా హీరో విజయ్ దేవరకొండ సద్గురును ఈ హ్యాపీనెస్ ను కనుక్కోవడం, దాన్ని అలాగే అట్టి పెట్టుకోవడంలోని నిజాన్ని తెలుపమన్నాడు. అది కేవలం ఒక రకమైన ‘కెమిస్ట్రీ’ అని సద్గురు అన్నారు. ఆ రకమైన కెమిస్ట్రీని మనలోనే తయారు చేసుకునే టెక్నాలజీ గురించి సద్గురు వివరించారు.
Sep 22, 2018
Loading...
Loading...
video  
ఒత్తిడిని యువత ఎలా ఎదుర్కోవాలి?
రాజ్యవర్ధన్ రాథోడ్ యువత ఆనందంగా ఎలా జీవించాలో ఇంకా ఒత్తిడి లేకుండా ఎలా సమాచారాన్ని, సాంకేతికతని వాడుకోవాలి అనే ప్రశ్నని సద్గురుని అడిగారు.
Sep 1, 2018
Loading...
Loading...
article  
ఆత్మలూ, దయ్యాలూ మిమ్మల్ని భయపెడుతున్నాయా?
ఆత్మలూ, దయ్యాల బారినుండి తప్పించుకోవడం ఎలా అని సద్గురుని ఒక యువ విద్యార్ధి ప్రశ్నించాడు. సద్గురు అందించిన సమాధానాన్ని చదివి తెలుసుకోండి.
Aug 18, 2018
Loading...
Loading...
sadhguru spot  
విజయం అంటే ఏదో ఒకటి సాధించడం కాదు
ఈ వ్యాసంలో సద్గురు మనకు విజయం సాధించడానికి కావలసిన చిట్కాని చెబుతున్నారు. అలాగే ఈ సమయం కృషి చేయవలసిన సమయం, ఒక మూలాన విశ్రాంతి తీసుకునే సమయం కాదని మనల్ని జాగృతం చేస్తున్నారు. సద్గురు "విజయం అంటే ఏదో ఒకటి సాధించడం కాదు, మీకు విలువైనదిగా అనిపించే దానికోసం సంతోషంగా మీరు చేసే నిరంతర కృషి." అని అంటున్నారు.
Jul 19, 2018
Loading...
Loading...
article  
ఏది నిజమైన ప్రేమ ? ఏది ప్రేమ కాదు ?
ఏది నిజమైన ప్రేమ ? ఏది ప్రేమ కాదు ? అసలు బేషరతైన(షరతులు లేని) ప్రేమ అంటూ ఏదీ లేదని సద్గురు చెప్తున్నారు.
Jun 20, 2018
Loading...
Loading...
article  
ఇన్నర్ ఇంజనీరింగ్ - మీ జీవితానుభూతిని మార్చే ప్రక్రియ
లౌకికమైన శ్రేయస్సు పొందడానికి మనకు శాస్త్రాలూ, సాంకేతికలూ ఉన్నాయి, మనం బాహ్య ప్రపంచాన్ని ఇంజినీర్ చేశాము.
Jun 20, 2018
Loading...
Loading...
article  
మీరు కోరుకున్నది మీ సొంతం చేసుకోండి..
ఈ వ్యాసంలో సద్గురు మనిషికి నిజంగా కావలసినది ఏంటో  చెబుతూ, జీవితంలో మీరేం చేసినా సరే మీరు చేసేది ఆనందంగా ఉండడానికే అని గుర్తు చేస్తున్నారు.
May 9, 2018
Loading...
Loading...
article  
సమిష్టి కర్మ – అది మిమ్నల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది
కర్మ ఒక మనిషి చేసే ప్రత్యేకమైన చర్యతోనే ఆగిపోదు, అది అంతకు మించి కుటుంబాలు, వర్గాలు, దేశాలు, మానవాళి మొత్తం కూడా పంచుకునే సమిష్టి కర్మ ఒకటి ఉందని సద్గురు చెబుతారు. ఏది ఎలా ఉన్నా జీవితంలో మనకు కావలసిన విధంగా మన అనుభూతిని మనమే సృష్టించుకోవచ్చు అని అంటున్నారు.
Mar 26, 2018
Loading...
Loading...
article  
అన్నిటికీ సుముఖంగా మారడం ద్వారానే జీవితాన్ని తెలుసుకుంటారు
మనం సుముఖంగా ఎలా ఉండగలం..? దీనిని, మన రోజువారీ జీవితాల్లో వాలంటీరింగ్ చేస్తూ ఎలా సాధన చేయగలం..? అన్న విషయాన్ని సద్గురు మనకి ఇక్కడ చెబుతున్నారు.
Mar 13, 2018
Loading...
Loading...
Read more Sadhguru's Wisdom on ఆనందం
 
Read more articles from Isha on ఆనందం
 
Close