సన్నిధి ఉత్సవం

అనుగ్రహంతో నిండిన స్థలం

 

సన్నిధి ఉత్సవం

అనుగ్రహంతో నిండిన స్థలం

seperator
 

సన్నిధి (అనేది) సద్గురుచే రూపొందించబడిన, ఒక గురు పాద యంత్రం, ఇది ఒక అనుకూలమైన శక్తి పరిస్థితిని సృష్టించి, ఒకరి అంతర్గత పరిణితిని చాలా గొప్పగా ప్రభావితం చేస్తుంది.

ఒక నిర్దిష్ట క్రమశిక్షణతో నిర్వహించబడినప్పుడు, సన్నీధి తన పరిధిలోకి వచ్చే అందరి అంతర్గత ఇంకా బాహ్య శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆ విధంగా మన చుట్టూ ఉన్నవారికి కూడా ఆధ్యాత్మిక అవకాశాన్ని అందిస్తుంది.

 

ఒకరు తమ ఇంటిలో ఇలాంటి స్థలాన్ని ఏర్పాటు చేసుకోగలిగే అవకాశం అనేది సద్గురు అందిస్తున్న విశేషమైన ఆశీర్వాదం. ఎల్లవేళలా గురువు సమక్షంలో ఉండేందుకు ఇది ఒక అమూల్యమైన అవకాశం.

సన్నిధి నిర్వహణ ఇంకా జాగ్రత్తలు

  • సన్నిధి కోసం మీ ఇంట్లో లేదా కార్యాలయంలో ఒక ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయండి.
  • మీ రోజువారీ సాధనలను క్రమం తప్పకుండా సన్నిధి సమక్షంలో చేయండి.
  • సన్నిధి నిర్వహణా సూచనలను పాటించే అంకితభావం, ఇంకా సన్నిధి స్థలంలో అవసరమైన క్రమశిక్షణను పాటించే నిబద్దత కలిగి ఉండటం.

 

మరిన్ని వివరాల కోసం:
ఫోన్: +91 94890 00333
ఈ మెయిల్: sadhgurusannidhi@ishafoundation.org

ఇప్పుడు నమోదు చేసుకోండి

 

 

గత Webstreams

 
 

ఈవెంట్ ఆర్కైవ్స్

 

Testimonials