2014 స్మృతులు - ఫోటోలతో!
ఈశాలో మన అందరికి 2014 ఎంత అధ్బుతంగా జరగవచ్చో అంత అద్భుతంగా జరిగింది. 'వెయ్యి మాటలు చెప్పలేని విషయాన్ని ఒక చిత్రం చెప్తుంది' అంటారు. కాబట్టి ఈ సారి నేను 2014ని నా మాటలతో కాకుండా, కొన్ని ఫోటోలతో మీతో పంచుకుంటున్నాను.
 
 
 
 

శీతాకాలపు అయనం (winter solstice)తో ఆరంభమైన  ఉత్తరాయణం  మనం మరో కాలండర్ సంవత్సర ఆరంభానికి దగ్గరలో ఉన్నామని తెలియజేస్తుంది. అందువల్ల ఇది తప్పకుండా మనం వెనక్కి తిరిగి గత సంవత్సరాన్ని ఎలా గడిపామో సమీక్షుంచుకోవాల్సిన సమయం. ఈశాలో మన అందరికి 2014 ఎంత అధ్బుతంగా జరగవచ్చో అంత అద్భుతంగా జరిగింది.  'వెయ్యి మాటలు చెప్పలేని విషయాన్ని ఒక చిత్రం చెప్తుంది' అంటారు. కాబట్టి  ఈ సారి నేను 2014ని నా మాటలతో కాకుండా,  కొన్ని ఫోటోలతో మీతో పంచుకుంటున్నాను.

'అంతర్జాతీయ యోగ దినం' లాంటి వాటితో  2015ని ఒక బ్రహ్మాండమైన సంవత్సరంగా మలచుకోవడానికి మేము సిద్దపడుతున్నాము. దీనికి మీ అందరి సహకారం కోరుకుంటున్నాను. సిద్ధంగా ఉండండి... ఉత్తేజభరిత సమయం ముందుంది...

 

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1