పుచ్చకాయ కూలేడ్

 
 

కావాల్సిన పదార్థాలు :

పుచ్చకాయ ముక్కలు         -          5 కప్పులు

పుదీనా ఆకు        -          1/4 కప్పు

ఉప్పు, మిరియాల పొడి - తగినంత

జల్‌జీరా -          ఒక టీ స్పూనులో సగం

అల్లం     -          చిన్నముక్క

చక్కెర    -          3 టేబుల్‌ స్పూనులు

చేసే విధానం :

పైన చెప్పినవాటన్నిటిని మిక్సీలో వేసి తిప్పాలి. ఆ తరువాత వడగట్టి తాగాలి. పుచ్చకాయ ఒంటికి చలవ చేస్తుంది. అల్లం అజీర్తిని పోగొడుతుంది. ఇందులో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది.

చదవండి: ఆరోగ్యంగా ఉండేందుకు సులువైన మార్గం..

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1