పుచ్చకాయ జ్యూస్
 
 

కావాల్సిన పదార్థాలు :

పుచ్చకాయ    - 100 గ్రా.

బొప్పాయి     -  100 గ్రా.

తొక్క, గింజలు తీసేయాలి స్ట్రాబెర్రీ   -   2

తేనె  -    కొంచెం

చేసే విధానం : - పైన చెప్పినవి ఐస్‌ వాటర్‌ లేక వాటర్‌ వేసి మిక్సీలో వెయ్యాలి. ఆ తరువాత వడగట్టి తాగాలి. ఇది ఒంటికి చలవ చేస్తుంది.

చదవండి: మానసిక రుగ్మతలు ఎందుకు ప్రబలుతున్నాయి..??

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1