టమోటా కూలేడ్
 
 

కావాల్సిన పదార్థాలు :

బెంగుళూరు టమేటాలు      -          5

చక్కెర    -          తగినంత

ఏలకుపొడి          -          చిటికెడు

అల్లం     -          చిన్నముక్క

పుదీనా ఆకు        -          1/4 కప్పు

చేసే విధానం :

-          టమేటా, పుదీనా, అల్లం, మిక్సీలో వేసి దానిని వడగట్టాలి. తరువాత చక్కెర, ఏలకు పొడి, ఐస్‌క్యూబ్స్‌ వేసి అందరూ తాగాలి.

-          కిడ్నీలో స్టోన్స్‌ ఉన్నవాళ్ళు ఇది తాగకూడదు. వారంలో మూడుసార్లు తాగితే ఇది చర్మానికి చాలా మంచిది, చర్మానికి మెరుపు వస్తుంది.

-          బ్రెస్ట్‌ క్యాన్సర్‌, లంగ్‌ కాన్సర్‌ రాకుండా కాపాడుతుంది.

చదవండి: శరీరము, మనసు మీ సాధనాలే

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1