కొబ్బరి బోండంతో జ్యూస్
 
 

కావాల్సిన పదార్థాలు :

కొబ్బరి బోండం   -          1 లేతది (కొబ్బరి బోండం నీరుతో లేత కొబ్బరి వుండాలి)

దానిమ్మ గింజలు  -          1 గుప్పెడు

పటిక బెల్లం పొడి లేదా బెల్లం కోరు         -          తగినంత

చేసే విధానం :

-    పైన చెప్పినవి అన్నీ మిక్సీలో వేసి ఒకసారి తిప్పాలి. ఆ తరువాత వడకట్టి తాగాలి. వేసవిలో అంతా తాగొచ్చు. ఒంట్లో వేడి తగ్గి ఒళ్లు బరువు తగ్గుతారు. మూత్ర సంచి సరిగ్గా పనిచేస్తుంది. ఆమ్ల శక్తి ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ తాగాలి.

చదవండి: మళ్లీ పెళ్లి చేసుకోవాలా, వద్దా?

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1