• మార్మిక అనుభూతుల్నిమాటల్లో చెప్పగల ఒకే ఒక్క విధానం, కవిత్వం!

1  

  • మీకు కుటుంబం, ఉద్యోగం, చేయడానికి పనులూ ఉండవచ్చు, కాని ఒక్క క్షణం కూడా మీరు జీవితం యొక్క ప్రాధమిక ఉద్దేశ్యాన్ని మరువ కూడదు.

2  

  • ఒక్క ఆధ్యాత్మిక విప్లవమేదో ప్రపంచాన్ని ముంచెత్తకపోతే, మానసిక అస్ధిరత్వం ఒక సాధారణ విషయంగా మారిపోతుంది.

3  

  • ఒకరి ఆధ్యాత్మిక ప్రక్రియను వారి ప్రవర్తనను బట్టి నిర్ధారించకండి. ఆధ్యాత్మిక ప్రక్రియ శరీర, మానసిక విధానాలకు అతీతమైనది.

4  

  • మన  శాస్త్రీయ సంగీతం, నృత్యం, వాటి నిర్మాణ పరంగానే, ఒక ఆధ్యాత్మిక అవకాశం అందించడానికి రూపొందించబడ్డాయి.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను తెలుగులో పొందవచ్చు, ఇక్కడ సబ్ స్క్రైబ్ చేసుకోండి: Subscribe to Daily Mystic Quote.