బాధ గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

 

బాధ గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు:

  • చేర్చుకునేతత్వం లేకపోతే, మీ జీవితానికి ఓ సజీవమైన ఐక్యత ఉండదు. ఈ సజీవమైన ఐక్యత లేకపోవడమే అంతులేని దుఃఖానికి కారణమవుతుంది.

1

 

  • మీరు ఇతరుల నుండి ఆనందాన్ని పిండుకోవాలనుకుంటే, కేవలం బాధ మాత్రమే వస్తుంది.

2

 

  • భయం, కోపం, బాధ, నిరాశ, నిస్పృహ, మనోవ్యాకులత ఇవన్నీనియంత్రణలో లేని మీ మనసు నుంచి జనించినవే.

3

 

  • తమంతట తాము జీవితాన్ని నరకం చేసుకున్నవారికే స్వర్గం ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

4

 

  • మీరు మిమ్మల్నీ, మీ చుట్టూ పక్కల ఉన్నవారిని చిత్రహింసకు గురిచేస్తూ ఉంటే, మీకు నరకంలో ఉద్యోగం దొరకచ్చు.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.