మానవ ఆకాంక్షకు సంబంధించిన 5 సూత్రాలు

 
 

మానవ ఆకాంక్షను గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు:

  • మన సంక్షేమానికి కావలసింది మన అంతరంగంలోకి మరింత లోతుగా పోవడం అనే విషయం తెలియక, మానవ సంక్షేమ సాధనలో మనం ఈ గ్రహాన్ని చెల్లాచెదురు చేసాం.

1

 

  • సంపూర్ణ మానవునిగా ఉండడమంటే, మీ చుట్టూ ఉన్న ప్రతి ప్రాణితోనూ మీ సామర్ధ్యం మేర  స్పందించడమే.

2

 

  • అసాధారణమైన రీతిలో పరిణితి చెందడమా లేక అలా స్తబ్దుగానే ఉండిపోవడమా అన్నది, మానవునిగా మీ చేతుల్లోనే ఉంది.

3

 

  • సమాజం అనేదేదీ లేదు. ఉన్నది వ్యక్తులు మాత్రమే.

4

 

  • సాంకేతికత వల్ల, ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే  సమయమొస్తుంది. వారు చెప్పాలనుకున్నది స్పష్టంగా ఉంటే, ప్రపంచం మొత్తం వారిని వింటుంది.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.

 
 
 
 
 
 
Login / to join the conversation1
 
 
1 సంవత్సరం 5 నెలలు క్రితం

Eala jivinchalo ,teluputhunna sadhguru Gari ki maa prematho namaskramulu.