ఆనందానికి సంబంధించి సద్గురు చెబుతున్న 5 సూత్రాలు
 
 

ఆనందానికి సంబంధించి సద్గురు చెబుతున్న 5 సూత్రాలు:

  • ప్రతి ఒక్కరూ ఆనందంగానే ఉండాలనుకుంటారు. కాని వారి ఆనందాన్ని నిలబెట్టుకోవడానికి కావలసిన శక్తి లేకపోవడం వల్లనే చతికిలబడుతూ ఉంటారు.

1  

  • బ్రహ్మానందం అనేది జీవశక్తులు హాయిగా ఉన్నప్పుడు కలిగే స్థితి. దాన్ని శారీరిక, మానసిక లేదా భావోద్వేగ కారణాలు చెడగొట్టలేవు.

2  

  • మీరు తార్కికంగా జీవించవచ్చు లేదా అద్భుతంగా జీవించవచ్చు – అది మీ ఇష్టం.

3  

  • ఏమి జరుగుతున్నా, మీరు మరింత స్థిరంగా, మరింత ఆనందంగా, మీలో మీరే మరింత స్పష్టంగా ఉన్నారా, మీరు మెరుగైన మానవుడు అవుతున్నారా, లేదా? అన్నదే అసలు ప్రశ్న.

4  

  • మీరు ఆనందంతో చేసే ఏ పనైనా ఎల్లప్పుడూ తేలిగ్గా అయిపోతుంది.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1