సంపూర్ణ ఆరోగ్యానికి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

 
 
  • మీరు మరొకరిలా చేయగలరా లేదా అన్నది కాదు ముఖ్యం, మీరు మీ పూర్తి సామర్ధ్యం వెలికి తీయగలరా లేదా అన్నదే ప్రశ్న.

1  

  • మీ ఆరోగ్యాన్ని వైద్యుని చేతిలో పెట్టకండి. మీ ఆరోగ్యం బాధ్యత మీదే.

2  

  • మౌలికంగా, ప్రాణ వ్యవస్థలో ఉన్న ఒక అసమతుల్యత వల్లే ఏ వ్యాధైనా రూపు దాల్చుతుంది.

3  

  • మీరు కేవలం మీ శరీరం మీదే కృషిచేసి, దానిని స్థిరంగా కూర్చోబెట్ట గలిగితే అది సరిసోదు. మీరు మీ మనసునీ, భావోద్వేగాలనూ, శక్తినీ కూడా స్థిర పరచాలి.

4  

  • మీరేమి చేస్తున్నా సరే, అది అందరి శ్రేయస్సుకా లేక అది మీ కొరకా అని ఒకసారి సరిచూసుకోండి. అది మీకోసమే అయితే మీరది చేయకూడదు.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1