• వాస్తవాన్ని గ్రహించడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏ నిర్ధారణకూ రాకుండా సావధానంగా చూడడమే.

1  

  • జ్ఞానోదయాన్ని ఆశించకండి. మీ ఆశయం, మీ పరిమితులను త్వరగా అధిగమించాలని ఉండాలి.

2  

  • నేను ఇక్కడ ఉన్నది  మిమ్మల్ని ఓదార్చడానికి కాదు. మిమ్మల్ని జాగృతం చేయడానికి.

3  

  • నమ్మకం సాంత్వన నిస్తుంది.  కాని సత్యాన్వేషణే పరిష్కారం.

4  

  • జ్ఞానోదయం అనేది నిశ్శబ్దంగా జరుగుతుంది, ఒక పువ్వు ఎలా వికసిస్తుందో, అలా!

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.