సద్గురు చెప్పిన ఈ 5 సూత్రాల ద్వారా మీలోని భక్తిని పెంపొందించుకోండి:

  • శక్తివంతంగా అనిపించేదానికి తలవంచి నమస్కరించడం సహజం. బలహీనమైన దానికి, పనికిమాలిన దానికి తలవంచి నమస్కరించడం - అదీ గొప్పతనం. అదీ భక్తి

1  

  • సృష్టిమూలాన్ని మీరు గ్రహించలేరు, కాని దానితో మీరు ఏకం కాగలరు. భక్తి యొక్క తత్వం అదే.

2  

  • మీ జీవితాన్ని రక్షించి, పోషించేదేదైనా, అది దైవమే!

3  

  • మేధోపరంగా విశ్లేషించే వ్యక్తికంటే, ఒక భక్తుని అనుభూతి ఎంతో మెరుగైంది, ఎందుకంటే భక్తి సమస్త విశ్వాన్నీహత్తుకునే మార్గం.

4  

  • దైవం మీ మొట్టమొదటి ప్రాధాన్యత కాకపోతే, దాన్ని మీరు తెలుసుకోలేరు.

5

సద్గురు అందించే సూత్రాలను ప్రతిరోజూ మీ మొబైల్ లోనే పొందండి: Subscribe to Daily Mystic Quote.