భయం, అభద్రత గురించి సద్గురు చెప్పిన సూత్రాలు

 

భయం, అభద్రతల గురించి సద్గురు చెప్పిన సూత్రాలు:

  • భద్రత అవసరంలేని వాడే నిజంగా భద్రంగా ఉంటాడు.

1

 

  • మీరు ఎంతగా భద్రతని కోరుకుంటారో, అంతగా మీరు అభద్రతకు లోనవుతారు.

2

 

  • భయమెప్పుడూ రేపటి గురించో లేక రాబోయే క్షణం గురించో ఉంటుంది, ప్రస్తుతం గురించి కాదు.

3

 

  • నేనెప్పుడూ ఒంటరిగా లేను, ఎందుకంటే సృష్టికర్త నన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు. అతను ఎవ్వరినీ ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేదు.

4

 

  • ఎవరైతే అనిశ్చితిని తప్పించుకునే ప్రయత్నం చేస్తారో, వారు అవకాశాలను కోల్పోతారు.

5

 

సద్గురు అందించే సూత్రాలను ప్రతిరోజూ మీ మొబైల్ లోనే పొందండి: Subscribe to Daily Mystic Quote.