పిల్లలు ఇష్టంగా తినే మొలకెత్తిన పెసలు సలాడ్
 
 

కావాల్సిన పదార్థాలు:

పెసలు   -          1 గుప్పెడు (నానపెట్టి మొలకలు రావాలి)

ఖర్జూరం -          4 (చిన్నముక్కలు) లేదా

ఎండుద్రాక్ష         -          1 టేబుల్‌ స్పూన్‌

కొబ్బరి కోరు       -          1 టేబుల్‌ స్పూన్‌

తేనె       -          1 టేబుల్‌ స్పూన్‌

క్యారెట్‌   -          1 టేబుల్‌ స్పూన్‌

చేసే విధానం:

అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి.

చదవండి: ఆరోగ్యంగా ఉండేందుకు సులువైన మార్గం..

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1