పురుషుల శివాంగ సాధన

 

మీకు దారి తెలియక పోయినా, మీకు దోవ చూపి దాటించే సాధనం, భక్తి  ~ సద్గురు

నమస్కారం,

శివాంగ సాధన, మగవారికి ఒక శక్తిమంతమైన 42 రోజుల సాధన. శివాంగ అంటే అర్థం ‘శివుని అంగము లేక అవయవము’ అని అర్థం. సద్గురుచే ఇవ్వబడిన ఈ సాధన, ఒక వ్యక్తిని ధ్యానలింగం శక్తులను స్వీకరించేందుకు అనువుగా తయారు చేసి శరీరం, మనస్సు, ప్రాణ శక్తులను మరింత గాఢంగా అన్వేషించేందుకు సహకరిస్తుంది. ఈ సాధన పవిత్ర వెల్లంగిరి పర్వత యాత్రకు, శివనమస్కారమనే శక్తిమంతమైన సాధన తీసుకోవడానికి ఒక అవకాశం.

  • జూలై నెలలో హైదరాబాదులో నాలుగు చోట్ల సాధన ఇవ్వబడుతుంది.
  • సాధన ఇవ్వబడే రోజులు - జూలై 8,9.

Venue 1:

సాధన ఇవ్వబడే రోజు - జూలై 9, ఆదివారం
 
*Isha Yoga Center Ameerpet*
Sree Navya Arcade
3rd Floor (Sidhartha College Building)
Nagarjuna Reddy Colony
Yellareddyguda
Lane adjacent to Bata Showroom/Chermas
Ameerpet
Hyderabad
Contact: 9246576568

సమయం:  6:30- 8:00 AM

Venue 2 :

సాధన ఇవ్వబడే రోజు - జూలై 9, ఆదివారం

H.no.1-6-140, Opposite Gilma shop, adjacent to Indian Statistical Institute, Street # 8, Habsiguda,Tarnaka.
Contact: +91 90-30-001074*
సమయం:  6:30- 8:00 AM
 
Venue 3 :
సాధన ఇవ్వబడే రోజులు - జూలై 8, 9
 
*Isha Yoga Center Kukatpally*
VS Elegance,
2nd floor,
Above Canara Bank,
Adjacent to Sujana Forum Mall Exit, KPHB Hyderabad.
Cont: 9000320964
సమయం:  6:30- 8:00 AM
 
Venue 4 :
సాధన ఇవ్వబడే రోజులు - జూలై 8, 9
*Isha Yoga Center Gachibowli*
BNR complex,
Janardhan reddy colony,
Gachibowli main road,
Hyderabad.
Cont: 8985150279
సమయం:  6:30- 8:00 AM
 

సాధన ఉద్యాపన

*Sunday 20th August 2017. (ఈశా యోగా కేంద్రంలో)*
 
?? దీక్ష ముగింపు ఈశా యోగా కేంద్రంలోని ధ్యానలింగా ఆలయానికి 19ఆగష్టు, సా.6 గం. లోపు రావాలి. 20న ఏడవ కొండకి ప్రయాణం ఉంటుంది.
 
మరిన్ని వివరాలకు:  9246576568/ 9000320964/8985150279

 

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1