శరీరం గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు :

  • శరీరం, ప్రాణాలతో సహా, మీకు ప్రియమైనది ఏదైనా కూడా, కాలం తీరినప్పుడు దానిని హుందాగా విడిచి వేయడం ఎలాగో మీరు తెలుసుకోవాలి.

1

 

  • మీ శరీరంలోని ప్రతి కణం మీ శ్రేయస్సుకై పనిచేస్తోంది. మీరు మీ శరీర వ్యవస్థకి అనుగుణంగా ఉంటే, సహజంగానే ఆరోగ్యంగా ఉంటారు.

2

 

  • ఈ శరీరం భూమాత నుండి తీసుకున్న ఋణం మాత్రమే. ఏదో ఒకరోజు ఈ ఋణాన్నిమీరు తిరిగి చెల్లించాలి.

3

 

  • మీరు మీ గమ్యాన్ని అందుకోవాలనుకుంటే, ముందు మీ శరీరం, మనస్సులు మీ స్వాధీనంలో ఉండాలి.

4

 

  • మీ శరీరం పిల్లగాలిలా తేలిపోవాలి. అప్పుడే మీరు నిజంగా ఆరోగ్యంగా ఉన్నట్లు.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.