కావాల్సిన పదార్థాలు :

మొక్క పెసలు      -          1 గ్లాసు

నానపెట్టిన అటుకులు        -          సగం గ్లాసు

నిమ్మరసం          -          1/4 టేబుల్‌ స్పూను

పుదీన, మిరియాలపొడి, ఉప్పు     -          రుచికి తగినంత

చేసే విధానం :

అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి.

చదవండి: ఎటువంటి యోగా మాట్ వాడాలి?