జీవిత రహస్యాలను ఈ 5 సూత్రాల ద్వారా తెలుసుకోండి..!!
 
 

జీవిత రహస్యాలను సద్గురు చెప్పిన ఈ 5 సూత్రాల ద్వారా తెలుసుకోండి..!!

  • మీ మంచికీ, అందరి మంచికీ తపించడంలో, మీరు జీవితాన్ని తెలుసుకుంటారు.

1

 

  • మీ విద్య, మీ కుటుంబం, మీ ఇల్లు, ఇంకా మరేవైనా సరే, అవన్నీ ఉపకరణాలే. జీవితంలో అత్యంత విలువైనది జీవితం మాత్రమే.

2

 

  • విజయం అంటే ఎక్కువ పనులు చేయడం కాదు. విజయం అంటే సరైన పనులు చేయడం.

3

 

  • జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలో చూడండి. ఎప్పుడూ వెనక్కే చూస్తూ ఉంటే, మీకు ప్రమాదం తప్పదు.

4

 

  • తమ కోపానికి పెద్ద పర్యవసానాలేమి లేనప్పుడే చాలామంది కోప్పడుతుంటారు. ఇది కపటం.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Qu

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1