కావాల్సిన పదార్థాలు:

రోస్‌ మేరీ   -   5 రెబ్బలు

నీరు      -     200 మి.లీ.

తేనె లేక బెల్లం కోరు లేక కరపట్టి  -  కావలసినంత

చేసే విధానం :

- నీటిలో రెబ్బలు వేసి మరిగించి సారం దిగాక వడకట్టి తేనె లేక-బెల్లం కోరు లేక కరపట్టి కలుపుకుని తాగాలి.

- ఇది జుట్టు పెరిగేలాగ చేస్తుంది. శ్వాస సంబంధమైన వ్యాధులు రావు. నోటిలో దుర్వాసన రాదు.

- పెద్ద సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతుంది. ఈశా ఫౌండేషన్‌ నర్సరీలో ఆకుగాని పొడిగాని దొరుకుతుంది.