కావాల్సిన పదార్థాలు :

మొక్క పెసలు      -          1 గ్లాసు

పుదీనా ఆకు        -          2 స్పూనులు (చిన్నగా తరగాలి)

మామిడి కాయ తురుము    -          5 గ్రా.

మిరియాలపొడి, ఉప్పు       -          రుచికి తగినంత

చేసే విధానం :

అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి

చదవండి: ఆరోగ్యమంటే….సంపూర్ణత్వం..!!