నదుల రక్షణ ఉద్యమం - 11వ రోజు : విజయవాడ
 
 

 

నదుల రక్షణ ఉద్యమ రధం నెల్లూరు గుండా ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెట్టింది. పచ్చదనం కనిపిస్తూ "హరితాంధ్రప్రదేశ్" ని ప్రతిబింబిస్తోంది. కాని నీలి రంగు కనుమరుగైపోయింది. స్వర్ణముఖి నది లేదా మోఘలేరు ఎంతో పవిత్రమైన నది. ఇది తన దారిలో 5 శివాలయాలను కలుపుతుంది. నీటి గురించి చూస్తే ఇక్కడా అదే స్థితి. 2004-2005 సంవత్సరంలో చివరిసారిగా ఈ నది పారింది. అప్పటినుండి ఇది ఎండిపోయి ఉంది. పెన్నా నది కూడా నెల్లూరు నుండే బంగాళా ఖాతంలోకి ప్రవహిస్తుంది. కాని ఇప్పుడు ఇది కూడా 52% ఎండిపోయిందని అధ్యయనాలు చెబుతున్నాయి.

21687954_1944554219101212_6590154124342626458_n

 

 

 

 

 

 

 

 

 

 

నెల్లురులో సాయిబాబా సెంట్రల్ స్కూల్ 7-10వ తరగతి విద్యార్థులు సద్గురుకు ఆహ్వానం పలికారు..నదుల రక్షణకు తాము కూడా మద్దతు తెలుపుతున్నామని చెప్పారు...

21728552_1944612422428725_5243969941235196913_n21743093_1944594009097233_3833350094930772581_n

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

అల్పాహారం కోసం సద్గురు నెల్లూరులో ఆగారు. నెల్లూరు వాసులు ఎంతో ఆనందంగా సద్గురుకు ఘన స్వాగతం పలికారు..21731047_1944571719099462_3620943285618985149_n21751504_1944571722432795_7536589811219945194_n

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

విజయవాడలోని కార్యక్రమం మొదలయ్యింది. ఉత్సాహంగా విజయవాడ వాసులు కార్యక్రమానికి తరలివచ్చారు. వివిధ వర్గాల నుండి ఇక్కడికి చేరిన వారు తమ సంపూర్ణ మద్దతు అందించారు.

WhatsApp Image 2017-09-13 at 7.19.43 AMWhatsApp Image 2017-09-13 at 7.20.01 AMWhatsApp Image 2017-09-13 at 7.28.29 AMWhatsApp Image 2017-09-13 at 7.28.40 AMWhatsApp Image 2017-09-13 at 7.33.38 AM

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

సౌండ్స్ అఫ్ ఈశా సంగీతంతో కార్యక్రమం ప్రారంభమయ్యింది..

WhatsApp Image 2017-09-13 at 7.38.10 AM

 

 

 

 

 

 

 

 

 

సద్గురుకి స్వాగతం పలికేందుకు, నదుల రక్షణ ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్న కళాకారులు..

WhatsApp Image 2017-09-13 at 7.50.32 AMWhatsApp Image 2017-09-13 at 8.36.12 AM

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

అనంతరం సద్గురు, ఆంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంత్రులు కార్యక్రమానికి చేరుకున్నారు..WhatsApp Image 2017-09-13 at 8.21.47 AMWhatsApp Image 2017-09-13 at 8.27.35 AMWhatsApp Image 2017-09-13 at 8.28.28 AM

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

సాండ్ ఆర్టిస్ట్ వేణుగోపాల్ గారు అద్భుతమైన తమ కళని చూపించారు. మట్టితో భారత దేశ చిత్ర పటాన్ని, ఉదయిస్తున్న సూర్యుడిని, నదుల ప్రవాహాన్ని , గంగమ్మ తల్లి ఒడిలో సుభిక్షంగా ఉన్న అందమైన ఒకప్పటి భారతదేశాన్ని చూపించారు. ఆ తరువాత ఈ నాడు కన్నీరు పెడుతున్న గంగమ్మ తల్లి స్థితిని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ స్థితిని మార్చేందుకు ఇప్పుడు మనమందరం చేతులు కలిపి తిరిగి నదుల రక్షణ ఉద్యమానికి మద్దతు అందించాలని చిత్రంలో చూపించారు..WhatsApp Image 2017-09-13 at 8.43.12 AMWhatsApp Image 2017-09-13 at 8.43.13 AM

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

త్రీఒరి బ్యాండ్ వారు స్మితతో కలిసి "నది నది నది" అన్న పాటను ప్రదర్శించారు..WhatsApp Image 2017-09-13 at 8.36.13 AMWhatsApp Image 2017-09-13 at 8.42.10 AM

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

కామ్లిన్ వారు నిర్వహించిన నదుల రక్షణ పోటీల్లో గెలిచిన విద్యార్థులకి అవార్డు అందించారు...

WhatsApp Image 2017-09-13 at 9.02.46 AM

 

 

 

 

 

 

 

 

 

 

ఇద్దరు చిన్నారులు సద్గురుని అభినందిస్తూ తమ భవిష్యత్తు కోసం ఆలోచించినందుకు, నదుల కోసం ఈ ఉద్యమం చేపట్టినంWhatsApp Image 2017-09-13 at 9.02.48 AMదుకు సద్గురుని అభినందించారు..

 

 

 

 

 

 

 

 

 

వాటర్ మ్యాన్ రాజేందర్ సింగ్ సద్గురు చేపట్టిన నదుల రక్షణ ఉద్యమాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమానికి హృదయపూర్వకంగా మద్దతు తెలుపుతున్నానని చెప్పారు.

WhatsApp Image 2017-09-13 at 9.04.40 AM

 

 

 

 

 

 

 

 

 

తరువాత కేసినేని నాని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు:

WhatsApp Image 2017-09-13 at 9.12.07 AM

 

 

 

 

 

 

 

 

 

దేవినేని ఉమ సద్గురు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకి తీసుకెళ్తామని, ఇది మన అందరి బాధ్యత అని గుర్తుచేశారు.

WhatsApp Image 2017-09-13 at 9.20.45 AM

 

 

 

 

 

 

 

 

 

తరువాత సద్గురు తన మాత్రు భాష అయిన తెలుగు గురించి చెబుతూ, మన భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కWhatsApp Image 2017-09-13 at 9.51.15 AMWhatsApp Image 2017-09-13 at 9.36.37 AMWhatsApp Image 2017-09-13 at 9.37.11 AMరూ ముందుకొచ్చి మద్దతు తెలపాలని చెప్పారు..

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ముగింపుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం నుండి తాము ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతామని, దేశ సంక్షేమం కోసం నిర్వహిస్తున్న ప్రతి కార్యానికి వెన్నుదన్నుగా ఉంటామని హామీ ఇచ్చారు..

WhatsApp Image 2017-09-13 at 10.00.24 AM (1)WhatsApp Image 2017-09-13 at 10.09.27 AMWhatsApp Image 2017-09-13 at 9.51.15 AM

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1