యోగా గురించి మీరు తెలుసుకోవలసిన 5 సూత్రాలు
 
 

యోగా గురించి మీరు తప్పక తెలుసుకోవలసిన 5 సూత్రాలు.

  • యోగా అనేది అతిపెద్ద ప్రేమ వ్యవహారం. అది జీవంలోని ప్రతి అంశాన్నీ, రీతినీ కలిపేసుకునే ప్రక్రియ.

1

 

  • యోగ విధానంలో నిస్పృహను శారీరిక, మానసిక, శక్తి స్థాయిల్లో నియంత్రిస్తారు. మీరు ఉత్తేజంగా, సమతుల్యంతో ఉన్నప్పుడు సహజంగానే మీరు పారవశ్యంతో ఉంటారు.

2

 

  • మీరు యోగాను మీ నడుంనొప్పి తగ్గించుకోవడానికో, మీ ఏకాగ్రత పెంచుకోవడానికో, మీ మనశ్శాంతి కోసమో ఉపయోగించుకోవచ్చు - లేదా దివ్యత్వానికి ఒక నిచ్చనగా ఉపయోగించుకోవచ్చు.

3

 

  • యోగ సాధన ఎంత సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ, దానికి ఎప్పుడూ ఆధ్యాత్మిక పార్శం ఉంటుంది.

4

 

  • యోగా అంటే తలకిందులుగా నిలబడడమో లేదా శ్వాస బిగపట్టడమో కాదు. యోగా అంటే మీ జీవితాన్ని మీ అధీనంలోకి తెచ్చుకోవడం

5

మీ మొబైల్ లో సబ్ స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజూ సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1