ఆధ్యాత్మిక వికాసానికి సహకరించే 5 సూత్రాలు
 
 

సద్గురు చెప్పిన ఈ సూత్రాలు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక వికాసానికి ఎంతగానో సహాయపడతాయి..

  • మొత్తం సృష్టితో జీవం ఒకటిగా సమన్వయమై ఉంది. కేవలం మీ వ్యక్తిత్వమే వేరుగా సంభవిస్తోంది.

1

 

  • సాధన ఎంత చిన్నదైనా, మీరు దానిని ప్రతీరోజూ చేస్తే, మెల్ల మెల్లగా, క్రమక్రమంగా, అది మీలో ఓ కొత్త స్వేచ్ఛని కలిగిస్తుంది.

2

 

  • మీరు పరమోత్తమమైనదిగా భావిస్తున్నదానిని తదేక దృష్టితో సాధించే ప్రయత్నం చేయడమే ఇహపరాల్లో జీవితాన్ని తెలుసుకునే సులువైన మార్గం.

3

 

  • చేర్చుకునేతత్వం అనేది ఆధ్యాత్మికత యొక్క ప్రాధమిక లక్షణమే కాదు; అదే జీవిత మూలం, అదే జీవిత లక్ష్యం.

4

 

  • ఆధ్యాత్మిక మార్గం అనేది బంధనాల హద్దుల నుండి అపరిమితత్వానికి చేసే ప్రయాణం.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1