సద్గురు చెప్పిన ఈ 5 సూత్రాల ద్వారా ప్రశాంతత గురించి తెలుసుకోండి.

  • విద్వేషంతో జీవించడం అన్నది బాంబుని నాటడమంతటి హింసాత్మక ప్రక్రియ. తేడా ఏమిటంటే, ఆ హింస మీలోనే చోటుచేసుకుంటుంది.

1

  • మీ ప్రేమ, ఆనందం, శాంతి మరొకరిపై ఆధారపడినప్పుడు, మీరు ప్రేమగా, ఆనందంగా, శాంతియుతంగా ఉండటం అన్నివేళలా సాధ్యం కాదు.

2

  • నిన్న జరిగిందీ లేక రేపు జరగబోయేదీ మీ బాధకు కారణం కాదు. మీ ఙ్ఞాపకాలూ, ఊహలే, మీ బాధకు కారణం.

3

  • మీరు చెప్పవలసినది తక్కువ పదాలలో చేప్పే ప్రయత్నం చేస్తే, మీ మాట మీద మీరు ఎరుకతో ఉంటారు, దాని ద్వారా మీ ఆలోచనల మీద కూడా!

4

  • స్వతహాగా ఏ పనీ ఒత్తిడి కలిగించదు. ఒత్తిడి కలిగించేది సవాలు ఎదుర్కునే పరిస్థితులు వచ్చినప్పుడు మనం చూపే నిర్బంధ ప్రతిక్రియ.5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.