మరణం గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

 

మరణం గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు:

  • మీ జననానికీ, జీవితానికీ, మరణానికీ మీరు ఎంతో ప్రాధాన్యం ఇవ్వవచ్చు కాని, భూమాతకు అది పునరుపయోగీకరణ (Recycle) ప్రక్రియ మాత్రమే.

1

 

  • మరణం ఎరుకలేనివారు సృష్టించిన కట్టు కధ. ఉన్నది కేవలం ఒక స్థితినుంచి మరొక స్థితికి మారే జీవం, జీవం, జీవం మాత్రమే.

2

 

  • జీవం ఎంతో, మరణమూ అంతే. ఈ విషయం స్పృహలో ఉంటేనే మీరు జీవితాన్ని పూర్తిగా, శక్తివంతంగా జీవిస్తారు.

3

 

  • మీరు చివరి క్షణం వరకూ ఆనందంగా జీవిస్తే, మరణం గురించి ఆందోళన పడనక్కరలేదు, అది కూడా ఆనందంగానే జరుగుతుంది.

4

 

  • సంపూర్ణంగా జీవించిన వ్యక్తి  మాత్రమే హుందాగా మరణించగలడు.

5

చదవండి: మరణం – ఒక రీసైక్లింగ్ మాత్రమే..!

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1