శరీరానికి సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

 

శరీరం గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు :

  • భౌతిక శరీరం ఒక జంతువు లాంటిది. అది పోగు చేసుకోవాలనీ, పునరుత్పత్తి చేయాలనీ కోరుకుంటుంది. అందుకే ధనానికీ, లైంగికతకూ పడే ప్రయాసలో అంత శక్తి ఖర్చు అవుతుంది.

1

 

  • ఈ శరీరం వాడేకొద్దీ  మెరుగుపడే ఒక యంత్రం.

2

 

  • మీరు శరీరాన్ని సక్రమంగా ఉంచినట్లయితే, మీరు జీవించి ఉన్నంతకాలం కావలసినవన్నీ చేసే విధంగానే అది రూపొందించబడింది.

3

 

  • మీకు మార్పు కావాలనుకుంటే, అది ఎక్కువ భాగం శరీరంలో జరగాలి, ఎందుకంటే మనసు కంటే శరీరానికే ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంది.

4

 

  • మీ శరీరంలోని ప్రతి కణం మీ శ్రేయస్సుకై పనిచేస్తోంది. మీరు మీ శరీర వ్యవస్థకి అనుగుణంగా ఉంటే, సహజంగానే ఆరోగ్యంగా ఉంటారు.

5

మీ మొబైల్ లో సబ్ స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజూ సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.