మానవాళి గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

 

మానవాళి గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు:

  • దైవాన్నిస్పృశించడంలో, అనుభూతి చెందడంలో, తెలుసుకోవడంలో మానవునికి ఎదురౌతున్న పెద్ద అవరోధం, తర్కాన్ని దాటడంలో చూపుతున్న అయిష్టతే.

1

 

  • నేను మనుషులను ముస్లింలుగా, క్రిష్టియన్లుగా, హిందువులుగా చూడను. నేను మానవులను, మానవులగానే చూస్తాను.

2

 

  • సైన్స్ అనేది  తెలుసుకోవాలనే తపనలా ఉండాల్సింది. సృష్టిని దోచుకోవాలనేలా కాదు.

3

 

  • మతం, జాతి, కులం,లింగం లేదా జాతీయతల పరంగా మనం విభజించబడి ఉన్నంత కాలం, మానవాళికి నిజమైన విజయం ఉండదు.

4

 

  • సగటు మనుషులంతా తాము చాలా ఆచరణ యోగ్యమైన పనులు చేస్తున్నామనుకుంటారు. కాని నిజానికి వారికి కొత్తగా వేరేదీ చేసే ధైర్యం లేదు.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.