వ్యక్తి అభ్యున్నతి కోసం సద్గురు చెప్పిన 5 సూత్రాలు...!

 

మానవుడి అభ్యున్నతికి ఉపయోగపడే సద్గురు సూత్రాలను తెలుసుకుందాం.

  • సంపూర్ణ మానవునిగా ఉండడమంటే, మీ చుట్టూ ఉన్న ప్రతి ప్రాణితోనూ మీ సామర్ధ్యం మేర  స్పందించడమే

1

 

  • సంప్రదాయమంటే ముందు తరాలను అనుకరించడం కాదు. వారి అనుభవం నుండి నేర్చుకోవడం.

2

 

  • ఈ భూమండలం మీదున్న ప్రతి మనిషీ ఓ దివ్య సంభావ్యతగా వికసించాలన్నదే నా ఆకాంక్ష.

3

 

  • మనుషులొక్కరే కాదు భూమి మీదున్న ప్రతిప్రాణీ తన ప్రాణం ఎంతో అమూల్యమైనదనే భావిస్తుంది.

4

 

  • ప్రకృతి వైపరీత్యాలంటూ ఏమీ లేవు. వైపరీత్యమంతా మితి మీరిన మానవ జనాభానే.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1