పొట్లకాయ సలాడ్

 
 

కావాల్సిన పదార్థాలు :

పొట్లకాయ          -          150 గ్రా. పైన గీసి, లోపల గింజలు తీసి, చిన్న ముక్కలు చేసుకోవాలి

టమేటాలు          -          2 (గింజలు తీసి చిన్న ముక్కలు చేసుకోవాలి)

క్యాప్సికమ్‌          -          అరకప్పు - గింజలు తీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి.

మామిడికాయ (చిన్నది)    -          కోరుకుని ఉంచుకోవాలి

ఉప్పు, మిరియాల పొడి, నిమ్మ రసం         -          తగినంత

కరివేపాకు, కొత్తిమీర        -          చిన్నగా చేసుకోవాలి

తాలింపు సామాను            -          ఆవాలు, మినపప్పు, జీలకర్ర శనగపప్పు, కరివేపాకు

చేసే విధానం :

పై కాయగూరల ముక్కలు మామిడి తురుము కలిపి ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి ఆ తర్వాత తాలిపు వేసి కొత్తిమీర చల్లి అందరికీ వడ్డించాలి.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1