అనాసపండు, అటుకులు సలాడ్
 
 

కావాల్సిన పదార్థాలు :

నానపెట్టిన అటుకులు        -          2 టేబుల్‌ స్పూను

అనాసపండు/పైన్ ఆపిల్ ముక్కలు -          1 టేబుల్‌ స్పూను

మొలకెత్తిన పెసలు          -          గుప్పెడు

కొబ్బరికోరు,       -          1 టేబుల్‌ స్పూను

తేనె       -          1 స్పూను

క్యారెట్‌ తురుము  -          1 టేబుల్‌ స్పూను

చేసే విధానం :

అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1