అనాసపండు జ్యూస్
 
 

కావాల్సిన పదార్థాలు :

అనాసపండు   -    సగం

ఆపిల్‌    -    1

తేనె  -    కొద్దిగా

చేసే విధానం :

అన్నీ మిక్సీలో వేసి పట్టుకుని, ఐస్‌ వాటర్‌ లేదా మామూలు వాటర్‌ కలుపుకుని వడగట్టి తాగాలి.

చదవండి: నేను ఈ శరీరం కాదు, ఈ మనస్సు కాదు..!!

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1