పండు గుమ్మడి సలాడ్
 
Sadhguru - Changing the Context of Your Life
 

కావాల్సిన పదార్థాలు :

పండు గుమ్మడి తురుము     -     180 గ్రా.

బెల్లం (కావలసినంత)           -    150 గ్రా.

ఏలకుల పొడి                      -   1 టీస్పూన్

కొబ్బరి కాయ                      -  సగం (ఒక చిప్ప)

 

చేసే విధానం :

- గుమ్మడికాయ తురిమి గుడ్డలో వేసి పిండాలి.

-  బెల్లం పాకం చేసి ఆరబెట్టాలి.

-  తురిమిన గుమ్మడి పండు బెల్లం, ఏలకుపొడి, కొబ్బరి తురుము అన్నీ కలిపి సలాడ్ తయారు చేసి భోజనానికి ముందు అందరికీ వడ్డించాలి.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1