పాలక్ - మష్రూమ్ సలాడ్
 
Scales, Intellect, Judgment
 

కావాల్సిన పదార్థాలు :

పాలకూర           -          1 కట్ట ఆకులు చిన్నముక్కలు చేయాలి

మష్రూమ్‌            -          200 గ్రా. రెండు ముక్కలు చేయాలి

కీరా దోసకాయలు            -          2

బెంగుళూరు టమేటా         -          2

ఆలివ్‌ ఆయిల్‌     -          2 టీస్పూనులు

నిమ్మరసం          -          కొంచెం

ఉప్పు, మిరియాల పొడి      -          తగినంత

చేసే విధానం :

పై కాయగూరల ముక్కలకు మామిడి తురుము కలిపి, ఉప్పు, మిరియాలపొడి, నిమ్మసరం వేసి బాగా కలపాలి. తరువాత తాలింపువేసి, పైన కొత్తిమీర జల్లి వడ్డించాలి.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1