పాలక్, బేబీకార్న్ సలాడ్

 
 

కావాల్సిన పదార్థాలు :

కీర దోసకాయ     -          100 గ్రా. చిన్న ముక్కలు చెయ్యాలి

టమేటాలు          -          2 (గింజలు తీసివేసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి)

పాలకూర           -          1 కట్ట (పెద్ద ముక్కలుగా చేయాలి)

బేబీకార్న్‌            -          4 (నిలువుగా ముక్కలు చేయాలి)

ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం, ఆలివ్‌ ఆయిల్‌ -   కావలసినంత వేసుకోవాలి

చేసే విధానం :

ముక్కలు చేసిన కూరలకు ఆలివ్‌ ఆయిల్‌, ఉప్పు, మిర్యాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలిపి అందరికీ వడ్డించాలి.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1