నేంద్రఫలం సలాడ్

 
 

కావాల్సిన పదార్థాలు :

నేంద్రఫలం         -          8 గుండ్రంగా చిన్నముక్కలుగా కోసుకోవాలి

కొబ్బరికోరు        -          30 గ్రా.

వేయించిన శనగపప్పు       -          15 గ్రా.

తేనె       -          3 టీ స్పూనులు

చేసే విధానం :

కట్‌ చేసిన నేంద్రఫలంలో కొబ్బరికోరు వేసి వేయించిన పప్పు, తేనెవేసి అన్నీ కలుపుకోవాలి. కావాలంటే ఎండుద్రాక్ష కూడా కలుపుకుని వడ్డించవచ్చు.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1