• సత్యమే ఏకైక అధికారం. అధికారం సత్యం కాదు.

1  

  • పనిలో పూర్తి నిమగ్నత మిమ్మల్ని చంపదు. మీరు చేసే అన్నిపనుల్లో, అది మిమ్మల్నిఇంకా ఎంతో దృఢంగా, సమర్ధవంతంగా, ప్రతిభావవంతునిగా చేస్తుంది.

2  

  • మనం కొత్త ఆర్ధిక వ్యవస్థలను ఆశించనవసరం లేదు. మనం వాటిని నడిపిస్తున్నవారిలో పరివర్తన తీసుకు రావాలి.

3  

  • మీరు ఏమి చేసినా, ఏమి ఇచ్చినా, ముఖ్యమైన అసలు విషయమేమిటంటే - మీరు దానిని హృదయ పూర్వకంగా చేయాలి.

4  

  • నాయకత్వం ఒక ఆకాంక్ష కాకూడదు. అది దక్షతతో చేకూరే ఒక పరిణామం కావాలి.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను తెలుగులో పొందవచ్చు, ఇక్కడ సబ్ స్క్రైబ్ చేసుకోండి: Subscribe to Daily Mystic Quote.