కావాల్సిన పదార్థాలు


అటుకులు         -    2 కప్పులు (నానపెట్టి, ఆరపెట్టినవి)
నిమ్మకాయ        -    1
ఎండుమిర్చి      -    2
పసుపు              -    చిటికెడు
కొత్తిమీర, ఉప్పు -    కావలసినంత

 

చేసే విధానం :


ముందు తాలింపు వేసి అందులో పసుపు వేసి ఉప్పు నిమ్మరసం పిండి, అందులో అటుకులు వేసి కలియబెట్టాలి. ఇప్పుడు తినటానికి రెడీ అయినట్లే.