మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్
 
 

కావాల్సిన పదార్థాలు :

అరటిపండ్లు        -          4 (గుండ్రంగా కట్‌ చేయాలి)

జామకాయ         -          1 (చిన్న ముక్కలు చేయాలి)

ఆపిల్‌    -          సగం పండు (చిన్నముక్కలు)

ఖర్జూరం -          4 (చిన్నముక్కలు)

సపోటా  -          2 (గింజలు తీసి ముక్కలు చేసుకోవాలి)

పనసపండు        -          2 తొనలు (చిన్నవిగా చేసుకోవాలి)

తేనె       -          కావలసినంత

చేసే విధానం :

అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి.

చదవండి: మీ ఆరోగ్యంపై టీ,కాఫీ ల ప్రభావం ఉంటుందా ?

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1