మిల్క్ మేడ్ సలాడ్
పై పండ్ల ముక్కలన్నింటికి మిల్క్ మెయిడ్ వేసి బాగా కలిపాలి, ఆ తరువాత వడ్డించి తినండి.
ArticleJan 27, 2017
కావాల్సిన పదార్థాలు :
ఆపిల్ - 1-1 ఇంచ్లో సగం గుండ్రంగా ముక్కలు చేసుకోవాలి
అరటి పండ్లు - 3 లేక 4 వీటిని కూడా గుండ్రంగా ముక్కలు చేసుకోవాలి
అనాసపండు - సగం (గుండ్రంగా కోసుకోవాలి)
జీడిపప్పు - మూడు గరిటెలు
గింజలు లేని ద్రాక్ష - 2 గుప్పెళ్ళు (నిలువుగా 2 ముక్కలు కోయాలి)
మిల్క్ మెయిడ్ - 1/2 టిన్
చేసే విధానం :
పై పండ్ల ముక్కలన్నింటికి మిల్క్ మెయిడ్ వేసి బాగా కలిపాలి, ఆ తరువాత వడ్డించి తినండి.