మామిడి పండు, సపోటా జ్యూస్

 
 

కావాల్సిన పదార్థాలు :

మామిడి పండు    -          150 గ్రా.

సపోటా  -          150 గ్రా.

నన్నరి షర్బత్‌ ఎసన్స్‌  -          కొద్దిగా తగినంత.

చేసే విధానం :

-  మామిడి, సపోటా పళ్ళ తొక్కలు గింజలు, టెంక తీసి నన్నరి షర్బత్‌ వేసి కావలసినన్ని నీళ్ళు మిక్సీలో వేసి ఒక్కసారి తిప్పుకోవాలి. సువాసన భరితమైన జ్యూస్‌ రెడీ అవుతుంది.

-  ఫైబర్‌ ఉంటుంది. కళ్ళకి చాలా మంచిది.

చదవండి: “తల్లి, తండ్రి, గురువు, దైవం” అని ఎందుకంటారు??

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1