మామిడికాయ పెరుగు జ్యూస్
 
 

కావాల్సిన పదార్థాలు :

మామిడికాయ     -          30 గ్రా.

పెరుగు   -          100 గ్రా.

జీలకర్ర  -          1 టీస్పూను

ఉప్పు     -          రుచికి తగినంత

పుదీనా   -          1 టేబుల్‌ స్పూను (సన్నగా తరగాలి)

నల్ల ఉప్పు (బ్లాక్‌ సాల్ట్‌)      -          అర టీ స్పూను

చక్కెర    -          1 టీ స్పూను

చేసే విధానం :

-          మామిడి కాయ చెక్కు తీసి ఉడకపెట్టుకోవాలి. తరువాత అన్నీ కలిపి మిక్సీలో వేసి తరువాత వడగట్టుకుని తాగాలి.

-          ఇది తాగితే హార్ట్‌ ఎటాక్‌ రాదు.

చదవండి: మానవ శరీరంలో శక్తి జ్యామితి

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1