• మిమ్మల్ని మీరు దుఃఖపూరితులుగా చేసుకోవాలంటే మీకు లెక్కలేనన్ని అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మీకు ఇష్టం లేనిది ఎప్పుడూ ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు.

1  

  • ఒకరికి శారీరక సమస్య ఉంటే దయచూపడం, అదే మరొకరికి మానసిక సమస్య ఉంటే పరిహాసం చేయడం దారుణం.

2  

  • మీ ఆలోచనలకు, భావోద్వేగాలకు సమతుల్యాన్ని తీసుకువచ్చే అతి సులువైన మార్గం, ఏదో ఒకదానిపట్ల చెక్కుచెదరని నిబద్ధతను కలిగి ఉండడమే.

3  

  • జీవితం వాస్తవికతలో వేళ్ళూనుకుని ఉంది – మీ ఆలోచనల్లో గానీ, భావోద్వేగాల్లో గానీ కాదు.

4  

  • మీరు ఒక విషయాన్నిఇష్టపడినా, ఏవగించుకున్నా, ఇక ఉన్నది ఉన్నట్లుగా దాన్నిమీరు చూడలేరు. మీరు దాన్నిఅనుకూలంగానో, ప్రతికూలంగానో ఎక్కువ చేస్తారు.

5

ప్రతిరోజూ మీ మొబైల్ లో సద్గురు సూక్తులను పొందండి: Subscribe to Daily Mystic Quote.