కావాల్సిన పదార్థాలు:

లెమన్‌ ఆయిల్‌ లేక లేత నిమ్మ ఆకులు  -  2 చుక్కలు లేక ఒ ఆకు

నీరు   -    200 మి.లీ తేనె లేక బెల్లం కోరు లేక కరపట్టి   -   కాలసినంత

చేసే విధానం :

  • నీరు 2 నిమిషాలు మరిగించాలి. దించుకుని 2 చుక్కలు లెమన్‌ ఆయిల్‌ లేక-లేత నిమ్మ రెబ్బలు వేయాలి. ఆ తరువాత మూతపెట్టి 2 నిమిషాలు వుంచాలి. లెమన్‌ ఆయిల్‌ ఎక్కువగా వేస్తే చేదు వస్తుంది. తేనె లేక బెల్లంకోరు లేక కరపట్టి కలుపుకుని తాగాలి.
  • ఇది రోగనిరోధక శక్తినిస్తుంది. ఇందులో ఉన్న సిట్రిక్ ఆసిడ్‌ ఎక్కువ కొవ్వు రాకుండా చేస్తుంది.
  • ఈశా ఫౌండేషన్‌లో ఆయిల్‌ లేక ఆకు రెండూ దొరుకుతాయి.