కీరా దోసకాయ, పెరుగు జ్యూస్
 
 

కావాల్సిన పదార్థాలు :

కీరా    -    50 గ్రా.

పెరుగు -  100 మి.లీ

ఉప్పు  -    తగినంత

పుదీనా, క్యాప్సికమ్   -  కావలసినంత (చిన్న ముక్కలు చేసుకోవాలి)

చేసే విధానం : - కీరా, పెరుగు ఉప్పు మిక్సీలో వేసి తిప్పుకోవాలి. ఆ తరువాత చిన్నగా తరిగిన పుదీనా, క్యాప్సికమ్‌ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందరికీ పెట్టాలి. ఎండాకాలంలో ఇది ఒక గ్లాసుడు తాగితే బాగా చలువ చేస్తుంది. పైగా కొత్త శక్తి వస్తుంది.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1