ఖర్జూరం డిలైట్ అందరికోసం - ప్రత్యేకంగా రక్తలేమితో బాధపడేవారికి
 
 

కావాల్సిన పదార్థాలు :

ఖర్జూరం -          50 గ్రా.

కొబ్బరిపాలు        -          1 గ్లాసు

ఐస్‌       -          కొంచెం

ఆపిల్‌    -          1

చేసే విధానం : -  ఖర్జూరం, ఆపిల్‌ చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేసుకోవాలి. తరువాత కొబ్బరిపాలు వేసి తిప్పాలి నురగతో ఉన్న జ్యూస్‌లో ఐస్‌ వేసి తాగాలి. ఖర్జూరంలో ఐరన్‌ శక్తి ఉంటుంది. రక్తలేమితో బాధపడేవారికి మంచిది. అన్ని వయసులవారు ఇది తాగవచ్చు.

చదవండి: మాంసాహారం వల్ల మానసిక వత్తిడి కలుగుతుందా…????

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1